Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:21 AM మహబూబ్‌నగర్General
గద్వాలలో రైతుల రాస్తారోకో - Udayam
వ్యవసాయానికి అప్రకటిత కరెంట్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఐజ-గద్వాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Comments

G
Loading comments...