Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Harika Oct 01, 2026 2:20 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు - Udayam

Photo Gallery

గద్వాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు - gallery image 1
గద్వాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు - gallery image 2
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 11 నుంచి 17 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. టెన్త్‌కు 43 మంది, ఇంటర్‌కు 176 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు రెండు కేంద్రాల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

Comments

G
Loading comments...