Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో SIR సవరణల ప్రక్రియ

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:55 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో SIR సవరణల ప్రక్రియ - Udayam
గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వివరాల్లో తేడాలున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. గద్వాల పట్టణంలోని 24వ వార్డు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఆర్‌ఐ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ధ్రువీకరణ పత్రాలు స్వీకరించి, పేర్ల సవరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టారు.

Comments

G
Loading comments...