వార్తలకు తిరిగి వెళ్లండి
జూరాల డ్యామ్ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును గద్వాలలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండ్ల వెంకటరాములు, నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

