Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల బస్టాండ్‌ వెనుక చెత్తాచెదారం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:02 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల బస్టాండ్‌ వెనుక చెత్తాచెదారం - Udayam
గద్వాల ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు, ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఈగలు, దోమలు ముసురుతుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...