Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గదిలోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు గణపతి

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 12:07 PM గుంటూరువాణిజ్యం
ఈపూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గణపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తనపై ఈపూరు పోలిస్ స్టేషన్ సిబ్బందే దాడి చేశారని అతను ఆరోపిస్తున్నాడు. తన మోహానికి ముసుగు వేసి కారులో ఎక్కించుకుని వెళ్లి పోలీసులు దాడి చేశారని వాపోయాడు. తనను ఓ గదిలోకి తీసుకెళ్లి చాతిపై నిలబడి దారుణంగా కొట్టారని, చిత్రహింసలు పెట్టారని వాపోయారు. అనంతరం తనను కారులో తీసుకెళ్లి వదిలేశారన్నారు.

Comments

G
Loading comments...