వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఉమ్మడి NZB జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని స్టడీ సెంటర్ల ద్వారా విద్యను అభ్యసించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశముంది.
దూర విద్య ద్వారా UG అభ్యసించాలనుకునే అభ్యర్థులు B.A, B.Com, B.Sc; PG విద్యను అభ్యసించే అభ్యర్థులు M.A, M.Com, M.Sc, MBA, M.Li.Sc, డిప్లమా సర్టిఫికెట్లు కోర్సుల్లో చేరడానికి గడువు సమీపిస్తోంది. మీరు అప్లై చేశారా.
Comments
Loading comments...

