Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్డం వెంకటస్వామి సేవలు స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:48 PM పెద్దపల్లి General
గడ్డం వెంకటస్వామి సేవలు స్ఫూర్తిదాయకం - Udayam
మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి నివాళులర్పించారు. పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, అధికారులు, సిబ్బంది గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...