Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్ టచ్ , బ్యాడ్ టచ్ పై విద్యార్ధినులకు DSP అవగాహన

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 8:32 PM విజయనగరంGeneral
గడ్ టచ్ , బ్యాడ్ టచ్ పై విద్యార్ధినులకు DSP అవగాహన - Udayam
బొబ్బిలి DSP రాకోటి గోవిందరావు సోమవారం స్దానిక KGBVలో విద్యార్థినులకు గడ్ టచ్ , బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలపై ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు లేదా టీచర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాడ్‌ టచ్‌ను అంగీకరించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్‌ నేరస్తులు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నందున OTP బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు..

Comments

G
Loading comments...