వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కాంస్యం సాధించింది. సెమీఫైనల్లో చైనా జోడీ లియు షెంగ్షు-టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓడింది.
తొలి గేమ్‌ను పోరాడి గెలిచిన భారత ద్వయం, తర్వాతి రెండు గేమ్‌లను చేజార్చుకుంది. దీంతో గాయత్రి-ట్రీసా జోడీ కాంస్య పతకంతో టోర్నీని ముగించింది.
Comments
Loading comments...

