వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని అర స్టార్ రేటింగ్ ఇవ్వడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. లెటర్‌బాక్స్ ప్రొఫైల్‌లో ఆయన ఇచ్చిన రేటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'పోకిరి', '1: నేనొక్కడినే' చిత్రాలకు 5 స్టార్స్ ఇవ్వగా, 'బ్రహ్మోత్సవం' వంటి సినిమాలకు తక్కువ రేటింగ్స్ కేటాయించారు.
Comments
Loading comments...

