వార్తలకు తిరిగి వెళ్లండి
కోర్టుకు గౌతమ్ అదానీ అఫిడవిట్

తనపై ఉన్న క్రిమినల్ అభియోగాలను కొట్టివేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈవారం కోర్టులో అఫిడవిట్ సమర్పించనున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఒప్పందాలు లేదా లబ్ధి చేకూరడంపై తనకు తెలిసిన వివరాలను అందులో పేర్కొంటారు.
అభియోగాలను శాశ్వతంగా కొట్టివేసే తీర్పు ఇచ్చే లోపే (ఈనెల 15లోగా) ప్రమాణ పత్రం దాఖలు చేయాలని అమెరికా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Loading comments...