వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం గౌతాపూర్‌లో సోమవారం కోట మైసమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా సాగాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు మోతలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సర్పంచ్ తాళ్ల ప్రకాష్ గౌడ్, ఉప సర్పంచ్ యాదయ్య, భక్తులు పాల్గొని పూజలు చేశారు.
Comments
Loading comments...

