Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేట్‌-2027లో రోబోటిక్స్‌ పేపర్‌

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 21, 2026 7:36 AM హైదరాబాద్General
గేట్‌-2027లో రోబోటిక్స్‌ పేపర్‌ - Udayam
గేట్‌-2027 పరీక్షలో రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ పేపర్‌ను కొత్తగా చేర్చారు. ఐదేళ్ల విరామం తర్వాత అన్ని పేపర్లలో సిలబస్‌ను సవరించినట్లు ఈసారి పరీక్ష నిర్వహించే ఐఐటీ మద్రాస్‌ తెలిపింది. వచ్చే ఆగస్టు మధ్య నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై, ఫిబ్రవరిలో పరీక్షలు జరగనున్నాయి. అర్హులైన అభ్యర్థులకు మూడేళ్లపాటు చెల్లుబాటు అయ్యే స్కోర్‌తోపాటు స్టయిపెండ్‌ లభిస్తుంది.

Comments

G
Loading comments...