Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ ఈకేవైసీకి చివరి గడువు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 8:23 PM జాతీయంబిజినెస్
గ్యాస్ ఈకేవైసీకి చివరి గడువు - Udayam
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే పొడిగించిన గడువు ఆగస్టు 16తో ముగియనుండటంతో ఆలస్యం చేయకుండా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరింది. ఈకేవైసీ చేయకపోతే గ్యాస్ బుకింగ్‌, సిలిండర్ సరఫరా, సబ్సిడీ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ సిబ్బంది లేదా ఆధార్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయవచ్చు.

Comments

G
Loading comments...