వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీ వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని 108 ద్వారా ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు.
పామూరు నుంచి కడపకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు కడప జిల్లావాసులుగా గుర్తింపు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

