Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ గడువు 15 వరకు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 11, 2026 6:31 AM చిత్తూరుGeneral
గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ గడువు 15 వరకు - Udayam
చిత్తూరు జిల్లాలోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఈ నెల 15లోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గడువులోపు చేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...