Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
రాజిత దేవి Aug 06, 2026 11:05 AM అల్లూరి General
గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్ - Udayam
అల్లూరి జిల్లా దుంబ్రిగూడ వద్ద ఎన్‌సీబీ అధికారులు గంజాయి ద్రావణం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి 30 కిలోల గంజాయి ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.75 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...