వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో మూడు పాలిథిన్ సంచుల్లో గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.4.29 లక్షలుగా అంచనా వేశారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కొనుగోలుదారు, సరఫరాదారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

