వార్తలకు తిరిగి వెళ్లండి
కీసరలో బాలికపై సామూహిక లైంగిక దాడి

కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మానాన్నలను కోల్పోయిన ఆ బాలిక, అమ్మమ్మ వద్ద ఉంటుూ తుర్కపల్లి వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...