వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మనవడు మహ్మద్ రజా దార్ ఘోరమైన సామూహిక అత్యాచారం కేసులో చిక్కుకున్నాడు. లాహోర్‌లో ఇద్దరు విదేశీ మహిళలను కిడ్నాప్ చేసి, బంధించి రేప్ చేశారనే ఆరోపణలతో రజా దార్‌తో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సింగపూర్‌లో పరిచయమైన ఆ మహిళలను పాకిస్థాన్‌కు పిలిపించి, జూన్ 29 నుంచి బంధించి, డబ్బు లాక్కొని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ (FIR) లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

