వార్తలకు తిరిగి వెళ్లండి
కోట్ల ఆశ చూపి దోపిడీలు.. సత్తుపల్లి పోలీసుల చేతికి ముఠా

బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తామంటూ నకిలీ పోలీసుల వేషంలో మోసాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆర్ఎస్సై, కానిస్టేబుల్‌తో సహా 12 మందిని అరెస్ట్ చేశారు.
వీరి నుంచి రూ.17.60 లక్షల నగదు, కార్లు, పోలీస్ యూనిఫాంలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
Comments
Loading comments...