Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో ఘనంగా గణేశుడి శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM వనపర్తిGeneral
వనపర్తిలో ఘనంగా గణేశుడి శోభాయాత్ర - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని నిర్వాహకులు ఘనంగా నిమజ్జనానికి తరలించారు. భాజా భజంత్రీలు, డప్పుల దరువులు, డీజే మోతల మధ్య అలంకరించిన వాహనంపై గణనాథుడిని ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా శోభాయాత్ర సాగింది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

Comments

G
Loading comments...