వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో గణపతి నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. గడియారం సెంటర్‌కు చేరుకున్న ఒకటో నంబర్ విగ్రహానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శోభాయాత్రలో కేరళ, కర్ణాటక నాట్య మండలుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో నిమజ్జన వేడుకల్లో సందడి నెలకొంది.
Comments
Loading comments...

