Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాల ఏర్పాటు

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:27 PM హైదరాబాద్General
గణేష్ మండపాల ఏర్పాటు - Udayam
ఈ ఏడాది భాగ్యనగరంలో లక్షా నలభై వేల గణేష్ మండపాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. అన్ని చెరువులతో పాటు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. నిమజ్జనాలపై ఎలాంటి ఆంక్షలు తగవని, హైడ్రా అడ్డుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...