వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు హైడ్రా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో 103 చెరువుల్లో నిమజ్జనాలు జరగనున్నాయి. 51 DRF, 21 బైక్ బృందాలు విధుల్లో ఉంటాయి.
మొత్తం 394 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. హుస్సేన్‌సాగర్‌లో ప్రతి షిఫ్ట్‌లో 50 మంది గజ ఈతగాళ్లు, హైడ్రాకు చెందిన 6 బోట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

