వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాల వద్ద అనుమతి లేకుండా భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని నిడమానూరు ఎస్సై విజయ్‌కుమార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
భారీ విగ్రహాలకు బదులుగా సులభంగా తరలించగలిగే విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శబ్దాలను నియంత్రించాలని కోరారు.
Comments
Loading comments...

