Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతిన ప్రపంచకప్‌ షురూ

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 7:07 AM క్రీడలుక్రీడలు
గాంధీ జయంతిన ప్రపంచకప్‌ షురూ - Udayam
2027 వన్డే ప్రపంచకప్‌ను మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న ప్రారంభించాలని ఐసీసీ ప్రతిపాదించింది. దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వామప్‌ మ్యాచ్‌లను ముందుకు జరిపి అక్టోబర్‌ 2న టోర్నీ ప్రారంభిస్తే, నవంబర్‌ 21న ఫైనల్‌ నిర్వహించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...