వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గాంధీ భవన్‌లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం కొనసాగుతోంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ వివరణ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కమిటీ చర్చిస్తోంది.
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం, కంది శ్రీనివాస్‌రెడ్డి వివరణపై నిర్ణయం తీసుకోవడంపైనా చర్చిస్తోంది.
Comments
Loading comments...

