వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు భక్తులు సిద్ధమయ్యారు. భారీ విగ్రహాలతో పాటు వినూత్న అలంకరణలు, విద్యుత్ దీపాలతో గణేశ్ మండపాలు ఆకట్టుకుంటున్నాయి.
వినాయక విగ్రహాలను విభిన్నంగా అలంకరించడం ప్రత్యేకతగా నిలిచింది. నేడు జరిగే నిమజ్జన శోభాయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

