Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీర్‌తో లంక మైండ్‌ గేమ్స్‌ మొదలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 12, 2026 9:37 PM జాతీయంక్రీడలు
గంభీర్‌తో లంక మైండ్‌ గేమ్స్‌ మొదలు - Udayam
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు గంభీర్‌, సితాంషు కోటక్‌ గాలే పిచ్‌ను పరిశీలించారు. వారు వెళ్లిన వెంటనే మైదాన సిబ్బంది పిచ్‌పై పచ్చికను తొలగించి, సాఫ్ట్‌ రోలర్‌తో చదును చేశారు. ఆగస్టు 15న తొలి టెస్టు ప్రారంభంకానుంది. పిచ్‌లో మార్పులతో ముగ్గురు పేసర్లు లేదా ముగ్గురు స్పిన్నర్లలో ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో సందిగ్ధత ఏర్పడినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...