Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక హత్యాయత్నం కేసులో నిందితుడికి శిక్ష

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 14, 2026 12:36 PM అనకాపల్లి General
గాజువాక హత్యాయత్నం కేసులో నిందితుడికి శిక్ష - Udayam
గాజువాకలో హత్యాయత్నం కేసులో నిందితుడు రాంబాబుకు నాలుగేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ VIII అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. లారీ డ్యూటీ విషయంలో జరిగిన వివాదంతో రాంబాబు కత్తితో లారీ డ్రైవర్‌పై దాడి చేశాడని గాజువాక లా అండ్ ఆర్డర్ సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...