వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గ్యేల్ (ఇండియా) జూన్ త్రైమాసికంలో రూ.4,292 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదు చేసింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 12% పెరిగి రూ.38,953 కోట్లకు చేరగా, ఈబిట్డా రూ.6,348 కోట్లకు పెరిగింది. ఫలితాల అనంతరం గ్యేల్ షేరు ఇంట్రాడేలో 3%కుపైగా ఎగిసి రూ.179.44ను తాకింది.
Comments
Loading comments...
