Udayam Digital
Menu

గైడెన్స్ తమిళనాడు అధికారులపై సస్పెన్షన్ వేటు

Anuroop Nov 20, 2026 7:08 AM జాతీయంGeneral
గైడెన్స్ తమిళనాడు అధికారులపై సస్పెన్షన్ వేటు - Udayam Digital
తమిళనాడు ప్రభుత్వ సంస్థ ‘గైడెన్స్ తమిళనాడు’కు చెందిన 15 మంది సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. పెట్టుబడుల వివరాలను ఏపీకి లీక్ చేశారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుల తరలింపులో వారు కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. ముగ్గురు అధికారులు నేరుగా సమాచారం ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో మంత్రి కీర్తనను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగిందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...