Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధినేతను కలిసిన గగన

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 11, 2026 8:56 AM విజయవాడGeneral
వైసీపీ అధినేతను కలిసిన గగన - Udayam
విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌ను యూట్యూబర్ ప్రశ్న రావణ్ కొలీగ్ గగన కలిశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆమెను జగన్‌కు పరిచయం చేశారు. ప్రశ్న రావణ్‌కు మద్దతు ఇవ్వాలని గగన కోరగా, వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అవినాశ్ నిరంతరం టచ్‌లో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...