Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ ప్రచారంపై కోర్టుకెక్కిన గడ్కరీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 27, 2026 2:44 PM జాతీయంGeneral
ఫేక్ ప్రచారంపై కోర్టుకెక్కిన గడ్కరీ - Udayam
ఈ-20 పెట్రోల్‌తో కుటుంబం లబ్ధి పొందుతోందంటూ డీప్‌ఫేక్‌ వీడియోలు పెడుతున్న వారిపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై సివిల్ దావా వేసేందుకు కోర్టు అనుమతించింది. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇథనాల్ వాడకంపై వస్తున్న ఆరోపణలు కేవలం పెయిడ్ క్యాంపెయిన్ అని, వాటిలో వాస్తవం లేదని గడ్కరీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...