Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవీంద్రభారతిలో గద్దర్ స్మారక సభ

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 05, 2026 10:04 AM హైదరాబాద్తెలంగాణ
రవీంద్రభారతిలో గద్దర్ స్మారక సభ - Udayam Digital
గద్దర్‌ మూడో వర్ధంతి సందర్భంగా ఆగస్టు 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గద్దర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్మారక సభ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు సూర్యకిరణ్ తెలిపారు. ఈ సభకు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...