వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ ఐటీఐ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డోన్ డిపో అద్దె బస్సు డ్రైవర్ ఆర్.నాగేంద్రను సీఐటీయూ పట్టణ కార్యదర్శి టి. శివరాం, ఆర్టీసీ అద్దె బస్సు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. లక్ష్మన్న పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
డ్రైవర్ నాగేంద్ర సమయస్ఫూర్తితో వ్యవహరించడం వలన పెద్ద ప్రమాదం తప్పిందన్నారు
Comments
Loading comments...

