వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో అంగన్వాడీ కేంద్రం, ఓ ఇంట్లో చోరీలకు పాల్పడిన నిందితుడు ర్యాపని హనుమయ్య (37)ను నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 10న అంగన్వాడీ కిటికీ పగలగొట్టి బియ్యం, పప్పు, నూనె, గుడ్లు తదితర సామగ్రిని, 16న ఓ ఇంట్లో వెండి పట్టీలు, మొబైల్ ఫోన్‌ను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి 40 కిలోల బియ్యం, 13 పప్పు ప్యాకెట్లు, మొబైల్ లభ్యమైందన్నారు.
Comments
Loading comments...

