Udayam Digital
Menu

గాంధీలో ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్

Shruthi Nov 22, 2026 6:52 AM హైదరాబాద్General
గాంధీలో ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Udayam Digital
సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో ఐదు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. రీసెర్చ్‌ సైంటిస్ట్‌–2, రీసెర్చ్‌ సైంటిస్ట్‌–1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రెండు, ల్యాబ్‌ అసిస్టెంట్‌ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఒక పోస్టు ఉన్నాయి. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలి.

Comments

G
Loading comments...