Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీభవన్‌లో ఓటరు జాబితా సవరణపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 6:33 PM వికారాబాద్General
గాంధీభవన్‌లో ఓటరు జాబితా సవరణపై అవగాహన సదస్సు - Udayam
గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక SIR అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి పరిగి ఎమ్మెల్యే, ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) హాజరై, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా TRR మాట్లాడుతూ.. ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, DCC అధ్యక్షుడు ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...