వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు గాంధీ సర్కిల్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్‌స్టాప్ వద్ద బస్సులు నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలిపేలా డ్రైవర్లకు సూచనలు చేశారు.
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై సూచనలు, సలహాలు అందించారు.
Comments
Loading comments...

