Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ సర్కిల్ వద్ద నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 2:25 PM మహబూబ్‌నగర్తెలంగాణ
గాంధీ సర్కిల్ వద్ద నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు - Udayam
గాంధీ సర్కిల్ వద్ద ఇప్పటికే రహదారి ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ నిర్మాణ పనులు చేపట్టడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగా ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...