Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ భవన్‌లో నేటి నుంచి డీసీసీ పీఏసీ సమావేశాలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 4:22 PM హైదరాబాద్General
గాంధీ భవన్‌లో నేటి నుంచి డీసీసీ పీఏసీ సమావేశాలు - Udayam
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ రోజు నుంచి గాంధీ భవన్‌లో డీసీసీ పీఏసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించనున్నారు. తొలి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీసీసీ సమావేశాలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...