Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 5:01 PM హైదరాబాద్General
గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం - Udayam
సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 గంటలుగా నిరీక్షిస్తున్న పేద రోగులకు ‘ఓపిక లేదు, వెళ్లిపోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. సేవలు అందించే ఓపిక లేనప్పుడు ఆసుపత్రిలో ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...