Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆస్పత్రిలో చంద్రశేఖర్‌ను పరామర్శించిన మల్లన్న

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 3:18 PM హైదరాబాద్General
గాంధీ ఆస్పత్రిలో చంద్రశేఖర్‌ను పరామర్శించిన మల్లన్న - Udayam
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో బ్రెయిన్‌ సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న తన క్లాస్‌మేట్, మాదాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

Comments

G
Loading comments...