Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారిలో దొంగల బీభత్సం రెండు ఆలయాల్లో చోరీలు

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 12:14 PM కామరెడ్డిGeneral
గాంధారిలో దొంగల బీభత్సం రెండు ఆలయాల్లో చోరీలు - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.పెద్ద పోతంగల్ పరిధిలోని బుగ్గగండి ఆలయంలో అటవీ ప్రాంతంలో లింగంతో కొలువైన ఈ ఆలయానికి విశిష్ట ప్రత్యేకత ఉంది. అయితే పాతగుడి కొత్తగుడి రెండింట్లోనూ హుండీలు ఏర్పాటు చేశారు.అయితే దాదాపు రూ.50వేలకు పైగా డబ్బు ఉంటుందని ఆదివారం గ్రామస్తులు వెల్లడించారు.

Comments

G
Loading comments...