Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలానికి చిక్కిన 15 కిలోల అలుగు చేప

Follow Udayam on Google
md jabeer Aug 18, 2026 8:42 AM నిర్మల్General
గాలానికి చిక్కిన 15 కిలోల అలుగు చేప - Udayam
నర్సాపూర్ మండల కేంద్రంలోని శుద్ధ వాగులో చేపల వేట రోజూలాగే సాగినా, ఈసారి మాత్రం స్థానికుడు జావీద్ కి ఊహించని అదృష్టం దక్కింది. మంగళవారం శుద్ధ వాగులో చేపల వేటకు వెళ్లగా, ఆయన వేసిన గాలానికి భారీ సైజులో ఉన్న అలుగు చేప చిక్కింది. దీని బరువు తూకం వేయగా ఏకంగా 15 కిలోలు ఉన్నట్లు తేలింది. శుద్ధ వాగులో ఇంతటి భారీ చేప దొరకడంతో జావీద్ ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...