Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాకలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:25 PM విశాఖపట్నంGeneral
గాజువాకలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం - Udayam
గాజువాక కోర్టు సముదాయం వద్ద జాతీయ న్యాయ సేవా దినం సందర్భంగా న్యాయవాదులు, సేవా కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తులు ఎస్. కవిత, గీతా రాణి, సూర్య కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు సకాలంలో న్యాయం అందేలా పనిచేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాసరావు, గాజువాక సీఐ వాసునాయుడు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...