Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక మెయిన్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లకు క్రైమ్ అవేర్‌నెస్ మీటింగ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 9:38 AM విశాఖపట్నంGeneral
గాజువాక మెయిన్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లకు క్రైమ్ అవేర్‌నెస్ మీటింగ్ - Udayam
గాజువాక మెయిన్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లతో క్రైమ్ అవేర్‌నెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.డి. బాబు గారు, ఎస్.ఐ. శ్రీ హరికృష్ణ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ శ్రీ రమణమూర్తి గారు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు నేరాల నివారణ, ప్రయాణికుల భద్రత మరియు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో పోలీసులకు సహకరించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడం జరిగింది.

Comments

G
Loading comments...